ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికురాలు థాయిలాండ్ లోని పురాతన శివాలయాన్ని అన్వేషించి మొదటి పూజ జరిపించారు
హిందూ మతాన్ని స్వీకరించిన ఉక్రేనియన్ (లిదీయ లక్ష్మీ గారు), దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మరత్‌లోని పురాతన శివాలయాన్ని పునరుద్ధరించడాన...