ఇంట్లో వండి పెట్టిన దానికన్నా, బైట తిండి ఎందుకు రుచిగా ఉంటుంది?
ఇంట్లో వండి పెట్టిన దానికన్నా , బైట తిన్న తిండి ఎందుకు రుచిగా ఉంటుంది?
ఆహారం వుండాల్సిన వాటికన్నా ఎక్కువుంటే రుచి వస్తుంది. దానికి తోడు ఇడ్లీ లో రాత్రి వండిన్న అన్నం కాలపడము, సోడా ఉప్పు ఎక్కుగ వేయటమూ, బాగా వూడికించి - ఉప్పు కారమూ అధిక మోతాదులో వేయటం వల్ల, రుచి కోసం కొన్ని కలపకూడానివి కలపటం ద్వారా రుచి వస్తుంది. దానికి తోడు ఇంట్లో అయితే డబ్బు కట్టకార్లేదు. అక్కడైతే హాయిగా డబ్బులు కార్చుపెట్టి తినవచ్చు.
No comments