Header Ads

Header ADS

Story of Srisailam Gopurams | Realistic Truths Of Hindu Religion | Hindu Temples


శ్రీశైలం దేవస్థానానికి నాలుగు ద్వారాలు ఉంటాయి, అనగా సనాతన భాషలో గోపురం.

శ్రీశైలంలో దక్షిణ గోపురము విజయనగర రాజు హరిహర II  AD 1405 లో కట్టించారు కావున దీనిని హరిహర గోపురం అంటాము.

ఆ తరువాత తూర్పు గోపురం విజయనగర సామ్రాజ్యానికి అధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు AD 1516 లో కట్టించారు. అందుకే ఈ గోపురాన్ని కృష్ణదేవరాయ గోపురం అంటాము అలాగే కృష్ణదేవరాయలు ఈ గోపురానికి ఎదురుగా రెండు మండపాలు కట్టించారు. అందులో ఒక మండపంపై 1516 లో రాసిన శాసనం కనపడతాయి.


శ్రీశైలంలో మూడవ గోపురం ఉత్తర గోపురం ఈ గోపురం అన్ని గోపురాల కంటే పొడవుగా ఉంటది ఈ  గోపురాన్ని 1677లో ఛత్రపతి శివాజీ గారు కట్టించారు అందుకే ఈ గోపురాన్ని శివాజీ గోపురం అంటారు.

ఇక మిగిలింది పడమర గోపురం ఈ గోపురం దేవస్థానం వారు 1966 లో కట్టించారు ఈ గోపురాన్ని బ్రహ్మానందరయ్య గోపురం అంటారు

No comments

Powered by Blogger.