Miracles Of Lord Shiva | Real Story Of Sada Shiva A Great Shiva Bakth
సదాశివ అని శివుడికి మహా పరమ భక్తుడు ఉండేవాడు. ఇతడు మంచి శక్తివంతుడు, ఆయుధాల విద్య తెలిసినవాడు, ఏ గొడవలు అయినా పై చేయి ఇతనిదే. ఒక నాడు ఇతడు మండలం పాటున శివదీక్ష తీసుకున్నాడు. ఇతడి దీక్ష మహా కఠోరంగా ఉండను. ఇతడి భార్య పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ కూడా సదాశివుడికి అన్నిట్లోనూ తోడుగా నిలిచేది. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒక ముర్కుండు అనపూర్ణ ని ప్రతి రోజు విది లో వేదించెవాడు. తన భర్తకి ఈ విషయం తెలిస్తే ఊరుకోడు పైగ శివ దీక్షలో కుడా వున్నాడు అని చెప్పలేకపోయింది. ఈ విషయం ఎలాగో సదశివుడికి తెలిసింది కాని శివ దీక్షలో ఉండడం వాళ్ళ ఏమి చెయ్యలేని పరిస్థితి. ఇంకా చేసేది ఏమి లేక ఆ విషయం శివుడికి వదిలేసాడు సదశివుడు. అనపూర్ణని వీధించే ఆ మూర్కుడికి అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వారి పెద్దలు. ఆ అమ్మాయికి కాన్సర్ వ్యాధి వుంది అని చెప్పకుండా వారి తల్లి తండ్రి ఆ మూర్కుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంతేకాక ఆ మూర్కుడు కూడా పట్టు వదలకుండా ఆ అమ్మాయినే చేసుకుంటా అని కూర్చునాడు. అప్పటికి సదశివుడు ఇంకా శివ దీక్షలోనే వున్నాడు. కరెక్ట్ గా పెళ్లి అయినా ముడు రోజులకే పాపం ఆ అమ్మాయి (ఆ మూర్కుడి భార్య) చనిపోయింది. అప్పటి నుండి ఆ మూర్కుడికి ఇంకా పెళ్లి జరగక అవమానాలతో వాడు పిచ్చివాడు అయిపోయాడు....
ఈ విషయం తెలిసిన సదశివుడు ఎంతగానో బాధ పడుతూ పడుకున్నాడు. మరుసటి రోజు అతడి కలలో శివుడు వచ్చాడు. ఏమిటి సదశివ బాధగా చింతిస్తున్నావు అని.... దానికి సదశివ తండ్రి మృతయంజాయ ముక్కుపచ్చలరని ఆ అమ్మాయికి ఎందుకు శిక్ష వేసావు, తప్పు చెస్సింది ఆ అమ్మాయి భర్త కదా. ఆ శిక్ష ఏదో నేనే వేసేవాడ్ని వాడికి అని. కాని శివుడు నవ్వుతూ "అయ్య సదశివ ఆ అమ్మాయి తల రాత అక్కడికే ముగాయాలి అని రస్సుంది. దానిని ఎవ్వరు ఏమి చెయ్యలేరు కాని ఆ అమ్మాయి ఏ కావాలి అని పాటు వదలకుండా చేసుకున్నది వాడు. పైగా ఈ విషయం తెలిసి కూడా అమ్మాయి తల్లి తండ్రి వాడ్ని మోసం చేసి పెళ్లి చేశారు, వాడు చేసిన పాపానికి ప్రతి ఫలం ఇదే. నా భక్తుల జోలికొస్తే అది ఎంతటి ఆపద అయినా తిరిగి వాడికే వేస్తా"... అని చెప్పి వెళ్ళిపోయాడు శివుడు.
No comments