Yanamudurru Eshwara Alayam Temple | Shivalayam | Bhimavaram | West Godavari | Andhra Pradesh Temple Tourism
పశ్చిమ గోదావరి
జిల్లాలోని భీమవరం పట్టణానికి నాలుగుమైళ్ళ దూరంలో ఉంటుందీ. యనమదుర్రు గ్రామం.
దీన్ని ఆనుకునే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు సాకార -లింగమూర్తిగా
స్వయంభువుగా వెలిసినాడట. జటాజూటము, విభూతిరేఖలు, నాగాభరణము ధరించి నిలచిన ఈస్వామిని
శక్తీశ్వరుడంటారు. ప్రక్కనే ఉన్న అమ్మవారు పార్వతీదేవి.
తల్లి ఒడిలో
పసిపాపగా కుమారస్వామి కూడా దర్శనం ఇస్తారు. పంచారామ క్షేత్రమైన మవరానికి వెళితే
పనిలోపనిగా ఈ క్షేత్ర దర్శనం కూడా చేసుకుని రావచ్చును.
No comments