దేవాలయం ముందు ధ్వజస్తంబాలేందుకు పెడతారు ?????
"ధ్వజంస్జీవముచ్యతే" అనగా దేవాలయమునకు జీవ శక్తి అనగా ప్రాణము వంటిది. అనగా బాగావంతుని శరీర రూపమైన దేవాలయనిక్ ద్వాజస్తంభం చివర ఉంచుట మన సంప్రదాయం. దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేయలేని వృద్ధులు అనారోగ్యవంతులు దూరంనుండే ద్వాజస్తంబం ధరిస్తే ఆలయంలో వున్నా దైవదర్శనం ఫలం వచ్చును.
ప్రాచినమైన మన హిండుమతమునకు ఆధారం - వేదము, స్మృతులు, ధర్మశాస్త్రములు, పురాణములు.
No comments