Header Ads

Header ADS

నదిదాటేతప్పుడు చిల్లరేస్తరెందుకు? అందులో ఏ అర్ధం దాగింది?

Image result for money thrown in water

మన తాతముత్తతలు రాగి చెంబులో నీళ్ళు పోసుకుని, ఉదయాన్నే త్రగేవారు. అందుకే రాగంత ధృడంగా వుండేవారు......  ఆ రోజుల్లో రాగి నానేలుండేవి. నదుల్ని , కావలని దాట్టెటప్పుడు గంగని ప్రార్ధిస్తూ ఆ రాగీనాణేలను వేసేవారు.

 
పిల్లల చేత కూడా వేయించేవారు.అలా రాగి నాణేలున్న నది నిటిని తాగి అంతా ఆరోగ్యంగా , బలంగా వుండాలని ప్రజాక్షేమం కోసం చేసేవారు. ఇప్పుడున్న మన చిల్లర నాణేలు కాదు. అవ్వి వేసినా ఒక్కటే , వేయకపోయినా ఒక్కటే.

No comments

Powered by Blogger.